మారేడుగొండ చెరువు శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి

నాణ్యత ప్రమాణాలతో మారేడుగొండ చెరువు శాశ్వత నిర్మాణం మరమ్మతులు పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో లక్ష్మీదేవిపేట సమీపంలోని మారెడుగుండ చెరువుకు రూ. 2. 86 కోట్లు మంజూరయ్యాయి. వాటి పనులను సోమవారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. మరల మరమ్మతులకు గురికాకుండా పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్