ములుగు: గ్రంథాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన ఛైర్మన్

ములుగు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులతో శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ సమావేశం నిర్వహించారు. గ్రంథాలయాల్లో పాఠకులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు ఉద్యోగులతో ఛైర్మన్ చర్చించి పలు సూచనలను చేశారు. ములుగు జిల్లాలోని గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తూ పాఠకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్