హనుమకొండ ఆర్టీసీ డిపోలో కార్తీక వనభోజన కార్యక్రమం

ఉద్యోగుల మానసికోల్లాసం కొరకు కార్తీక వనభోజన కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి విజయభాను తెలిపారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ డిపోలో డీఎం భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తమ జీవిత భాగస్వామితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్