జీవితానికి ప్రతీక ఈ ఉగాది షడ్రుచులు. శిశిరం నుంచి వసంతంలోకి అడుగుపెట్టి, చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుండే కాలం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం అని అన్నారు.
డోర్నకల్
డోర్నకల్: వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలి: రైతులు