వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కు నూతన భవనాలు నిర్మించాలి

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణానికి నిధుల విడుదల చేయించి, విద్యార్థుల ప్రధాన సమస్యల‌ పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ కి వినతిపత్రం అందజేసారు. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల‌ జెఎసి రాష్ట్ర ఛైర్మన్, కళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం ప్రచార కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్