ఎమ్మెల్యేను కలిసిన శివాలయ కమిటీ సభ్యులు

ఆత్మకూరు శివాలయం కమిటీ సభ్యులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను త్వరలోనే అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్