సార్వత్రిక విద్య ఎంతో సులభమైనది

సార్వత్రిక విద్య ఎంతో సులభమైనదని ఓపెస్ స్కూల్ వరంగల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మురాల శంకర్ రావు అన్నారు. ఓపెన్ స్కూల్ ప్రాధాన్యత పై అవగాహనలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్, ప్రా స్పెక్టస్ హెచ్ఎం పుల్ల నిర్మలకుమారితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్