స్టేషన్ ఘనపూర్: నా ఇంటి నంబర్ నాకిప్పించండి

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం న్యాయం కోసం బాధితురాలు బోడ లక్ష్మి నిరసన తెలిపారు. 2019 లో రేండ్ల రాజు వద్ద రూ. 24 లక్షలకు ఇల్లు కొనుగోలు చేసింది. 2021 లో మ్యూటేషన్ కావడంతో ఇంటి పన్ను చెల్లించినట్లు, అదే ఇంటి నెంబర్ తో ఇంకో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. 3 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్