జఫర్గడ్: హలో మాదిగ చలో హైదరాబాద్

జఫర్గడ్ ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు డబ్బులతో భారీగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తాటికేయాల హరికృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఎంఎస్ పి జిల్లా నాయకులు తాటికాయల చిరంజీవి మాదిగ చింత ఎల్లస్వామి మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదులో జరిగే లక్ష డబ్బులు వెయ్యి గొంతులు మహాసభను విజయవంతం చేయాలని రేపు జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పుల కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్