స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే

జనగాం జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుండి కేసులు పాలై జైలు జీవితం అనుభవించి వచ్చిన వారు ఉన్నారు. రానున్న రోజుల్లో మరొకరు పోయే అవకాశాలు ఉన్నాయని కడియం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ పరువును మంటగలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్