స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేపై పల్లా ఫైర్

ఊసరవెల్లి కడియంకు గోరి కడతం.. శ్రీహరి పొద్దు తిరుగుడుపువ్వొసంటోడు.. పదవి పిచ్చోడు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు.. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు. గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్