ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవే?

జపాన్‌లో పండించే యుబారి కింగ్ మెలోన్ అనే ఒక్క ఖర్బూజ రూ.18-20 లక్షలు పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా ఉందని నివేదికలు తెలిపాయి. ఆ తర్వాత రూబీ రోమన్ గ్రేప్స్ (రూ.7-10 లక్షలు/ద్రాక్ష గుత్తి), మియాజూకి మామిడి (రూ.1.66 లక్షలు-రూ.3 లక్షలు), హెలికాన్ పైనాపిల్ (రూ.లక్ష/పండు) ఉన్నాయి. వీటిలో పోషకాలు, విటమిన్ల కారణంగా ఇంత ఖరీదైనవని సమాచారం.

సంబంధిత పోస్ట్