కాజల్ అగర్వాల్ వింటర్ హాలీడేలో భాగంగా స్విట్జర్లాండ్ వెళ్లింది. అక్కడి స్నోలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది. కాజల్ 2020లో గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరూ ఏడాది క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి కాజోల్ తన ప్రతీ మూమెంట్‌ని కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.