ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు: కేంద్ర మంత్రి

55చూసినవారు
ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు: కేంద్ర మంత్రి
ఏపీలో సీఎం జగన్ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెబుతుంటారని, కానీ ఇళ్లు కట్టి ఇవ్వలేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చి చేతులు దులుపుకోలేదని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీ ప్రగతిలో కేంద్రం పాత్ర కీలకమన్నారు. జగన్ సొంత జిల్లా కడపలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్