ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీ స్ట్రైక్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ 15వ ఓవర్ లో వేసిన రెండో బంతి 140 కి.మీ వేగంతో స్టంప్‌కు తగిలినా వికెట్ గానీ, బెయిల్ గానీ పడలేదు. దీంతో బ్యాటర్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.