విద్యుత్ రంగంపై చంద్రబాబు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. పవర్ విషయంలో గోల్డ్ మెడల్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ కే ఇవ్వాలి అటువంటి రీఫామ్స్ తీసుకొచ్చాం అని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో భారీగా పెరిగిన డిస్కం నష్టాలు.. వైసీపీ హయాంలో స్వల్ప మాత్రంగానే పెరిగాయని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో పవర్ సెక్టార్ అప్పులు కూడా పెరిగాయని అన్నారు.