లీడర్ ఎలా ఉండాలో రోహిత్ శర్మను చూసి నేర్చుకున్న: సూర్య

56చూసినవారు
రోహిత్ శర్మను చూసి గ్రౌండ్లో లీడర్ ఎలా ఉండాలో నేర్చుకున్నట్లు టీ20 కెప్టెన్ సూర్య కుమార్ తెలిపారు. కెప్టెన్సీ మార్పుపై మాట్లాడుతూ 'రైలు ఇంజిన్ మాత్రమే మారింది. బోగీలు మారలేదు. ఇలాగే ముందుకు సాగుతాం' అని పేర్కొన్నారు. 'హార్దిక్ టీమ్ కు చాలా ముఖ్యం. అతడి రోల్ లో మార్పుండదు. రోహిత్, కోహ్లి, జడేజాను భర్తీ చేయడం కష్టం. కానీ యంగ్ ప్లేయర్లు బాగా సిద్ధమయ్యారు' అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్