కుక్కను కిరాతకంగా చంపిన చికెన్ షాపు యజమాని

80చూసినవారు
కుక్కను కిరాతకంగా చంపిన చికెన్ షాపు యజమాని
గుంటూరులో నల్లపాడులో దారుణ ఘటన జరిగింది. షాపు ముందు పడుకుంటుందని కడుపుతో ఉన్న కుక్కని చికెన్ షాప్ యజమాని అతి కిరాతకంగా చంపాడు. కడుపు చీల్చడమే కాకుండా విచక్షణారహితంగా నరికి కుక్కను చంపాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్