AP: మంచిర్యాల జిల్లా భీమిలి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్, అతని భార్య మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌పై భార్య, మామ, బావ మరిది దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.