మెట్టప్రాంత రైతులకు సువర్ణ అవకాశం

1976చూసినవారు
మెట్టప్రాంత రైతులకు సువర్ణ అవకాశం
కంపెనీ పేరు: RAMANI ENTERPRISES
ధర: 250000
ఫోన్ నెంబర్: 7989401366
ఇతర వివరాలు: మెట్టప్రాంత రైతులకు సువర్ణ అవకాశం వ్యవసాయంలో ఎదుర్కున ఆటు పొట్లను అదికమించ లేక సతమతం అవుతున రైతులకు చేయూతనిస్తూ మెట్టప్రాంత రైతులకు అధిక దిగుబడి మరియు అద్భుత లాభాలను అందిస్తున్న ఆఫ్గాన్ అంజీర సాగు నేడు మీ ముందుకు దేశ విదేశాల్లో అద్భుత లాభాలను ఆదాయాన్ని అందిస్తూ రైతులను లాభాల బాటలో నడిపిస్తూ వ్యవసాహ రంగం లో నూతన వరవడిని సృష్టిస్తున అఫ్గాన్ అంజీర ఫలం సాగును మన ప్రథమంలో ప్రవేశపెడుతోంది నాకు రమణి ఎంటర్‌ప్రైజెస్ ఒక్కసారి పరిమిత పెటుబడితో 20 ఏళ్లు పాతు క్రమం తపకుండ దిగబడిని అందిస్తోంది సవంత్సరానికి 4లక్షల నుండి 10 లక్షల ఆదాయం అదిస్తున ఆఫ్గన్ అంజీర సాగును ఇపుడు మీ ముందుకు ప్రవేశపెడుతోంది మీ రమణి ఎంటర్‌ప్రైజెస్ పంటకు అవసరమైన సహజ సిద్ధమైన ఎరువులు రసాయాలను మా వద్ద నుండే అందచడమే కాకుండా పండిన పంటను కూడా మార్కెట్ రేటు కు అనుగుణంగా పొలం లోనే కొనబడును శరతులు వార్తిస్తాయ్.వివరాలకు సంప్రదించండి రమణి ఎంటర్‌ప్రైజెస్ యాక్సిస్ బ్యాంక్ దగర లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు
స్థలం: లక్ష్మి పురం గుంటూరు
వెబ్ సైట్: rcsuressh@gmail.com

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్