నడక మర్చిపోయిన సునీతా విలియమ్స్

83చూసినవారు
నడక మర్చిపోయిన సునీతా విలియమ్స్
బోయింగ్ స్టార్‌లైనర్‌‌లో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కొందరు విద్యార్థులతో జరిగిన సంభాషణలో నడక ఎలా ఉంటుందనే విషయం తాను మర్చిపోయానని తెలిపింది. జీరో గ్రావిటీ వద్ద నెలల తరబడి గడపడంతో కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టమే అని పేర్కొన్నారు. అయితే తాజాగా ట్రంప్ వీరిని భూమిపైకి తిరిగి తీసుకురావాడినికి ఎలాన్ మస్క్‌ను సాయం అడిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్