తొక్కిసలాట ఘటన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

50చూసినవారు
తొక్కిసలాట ఘటన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
AP: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది తరలిరావడంతో అర్ధరాత్రి సెక్టార్-2 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్