విజయవాడలో నడిరోడ్డుపై కత్తితో దాడి

71చూసినవారు
ఏపీలో పట్టపగలే దారుణం జరిగింది. విజయవాడ గొల్లపూడి మెయిన్ రోడ్డు వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మేడపై బలమైన గాయాలు కావడంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్‌గా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్