MLAకు తప్పిన ప్రమాదం

57చూసినవారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఓ వాగు దాటుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగింది. ఆలపాడు- కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునిగిందని తెలిసి ఎమ్మెల్యే కామినేని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పందిరిపల్లిగూడెం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. బొలెరో నుంచి ఎమ్మెల్యేను కిందికి దింపారు. ఆపై జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్