అన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

66చూసినవారు
అన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
AP: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. నాలుగోవ టౌన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై భారత్ నగర్‌లోని ప్రతాప్ అనే యువకుడు అన్న తిట్టాడనితిట్టడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రతాప్ డ్యూటీకి వెళ్లలేదని అన్నయ్య మందలించాడని,మందలించడంతో, దీంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్