వైఎస్ జగన్ కీలక నిర్ణయం

53చూసినవారు
వైఎస్ జగన్ కీలక నిర్ణయం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ పార్వతిని నియమిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్