బన్నీ అరెస్ట్‌పై గబ్బర్ సింగ్ మౌనమెందుకు?: అంబటి
By abhilasha 81చూసినవారుఅల్లు అర్జున్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 'బన్నీని బందిస్తే గబ్బర్ సింగ్ గమ్మునున్నాడెందుకు?' అని అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు. 'గురువు ఆజ్ఞతో శిష్యుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు' అని రేవంత్, చంద్రబాబును ట్యాగ్ చేస్తూ అంబటి ట్వీట్ చేశారు.