అల్లూరి: మంచినీటి సమస్యను పరిశీలించిన ఆదివాసి బృందం

78చూసినవారు
అల్లూరి: మంచినీటి సమస్యను పరిశీలించిన ఆదివాసి బృందం
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం వనబంగి పంచాయతీకి చెందిన పనసపుట్టు గ్రామాన్ని గురువారం దర్శించుకున్న ఆదివాసీ మిత్ర మహాసభ సంఘం నాయకులు కె. సత్తిబాబు, ఎస్. భీముడు, గ్రామస్తులను మంచినీరు వృథా చేయకుండా, నీటి లీకేజీ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేకంగా మంచినీరు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్