అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకల గడ్డ పంచాయితీ విజయనగరం అల్లూరి సీతారామ జిల్లాల సరిహద్దులో సంఘ సేవకులు నారాజి మధుబాబు ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి గంగరాజు ఎంపీపీ నీలవేణి గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర చిలకల గడ్డ ప్రెసిడెంట్ అప్పారావు ఎంపిటిసి మిత్తుల వారి చేతుల మీద గాను విగ్రహం ఆవిష్కరించారు.