జనరేటర్ సాయంతో మొబైల్ ఫోన్ల చార్జింగ్

55చూసినవారు
జనరేటర్ సాయంతో మొబైల్ ఫోన్ల చార్జింగ్
అల్లూరి జిల్లా, పెదబయలు మండలం మారుమూల బొడ్డగొంది గ్రామంలో గత వారం రోజులుగా విద్యుత్ సౌకర్యం స్తంభించి సమాచార, సాంకేతికతలకు అంతరాయం ఏర్పడింది. ఏమి చేయాలో దిక్కు తోచక జనరేటర్ సాయంతో సెల్ ఫోన్లను రీచార్జ్ చేసుకుంటున్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా చేయగలరని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్