సరియా గ్రామంలో సామాజిక పింఛన్లు పంపిణీ

73చూసినవారు
సరియా గ్రామంలో సామాజిక పింఛన్లు పంపిణీ
జి. మాడుగుల మండలంలోని భీరం పంచాయతీ పరిధి సరియా గ్రామంలో గురువారం సామాజిక పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది పాల్గొని లబ్ధిదారులకు రూ. 4 వేలు పింఛన్ నగదును పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇల్ల వద్దనే పింఛన్ పంపిణీ చేసే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్