డుంబ్రిగుడ: దట్టంగా కురుస్తున్న పొగ మంచు

54చూసినవారు
డుంబ్రిగుడ మండలం సొవ్వా పరిసర ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 14 డిగ్రీలు నమోదయింది. ఎత్తైన కొండలు, లోతట్టు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురవడంతో ప్రాంతాలు తెల్లగా కనిపిస్తున్నాయి. చలికాలం వాతావరణంతో గిరిజనులు అగ్గి మంటలు పెట్టుకొని చలిని తట్టుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్