ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు : పెదబయలు

65చూసినవారు
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు : పెదబయలు
డా బి. ఆర్. అంబేద్కర్ జయంతి ఆదివారం పెదబయలు మండల అంబేద్కర్ పార్క్ నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి, గజమాలతో నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘా నాయకులు, పాత్రికేయులు, విద్యార్థులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్