ఉప్పలో భారీ అన్న సంతర్పణ

72చూసినవారు
ఉప్పలో భారీ అన్న సంతర్పణ
హుకుంపేట మండలంలోని ఉప్పలో వరసిద్ధి వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ పెదబాబు పండు సదా సిసింద్రీ ఆధ్వరంలో శనివారం భారీ స్థాయిలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 3 వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా దాతల సహాయంతో అన్నసంతర్పణ నిర్వహిస్తున్నమన్నారు.

సంబంధిత పోస్ట్