గుంతల రోడ్డు ను పూడ్చిన జనసేన సైనికులు

57చూసినవారు
గుంతల రోడ్డు ను పూడ్చిన జనసేన సైనికులు
పెదబయలు మండలం,బొంగరం పంచాయితీ నుండి తారబు జలపాతం వెళ్ళే రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును బుధవారం గుంతలు పూడ్చడం జరిగింది, ఇలాంటి మంచి పనులు చేయటంలో జనసైనికులకు ఎవరు సాటి లేరు అని బొంగరం పంచాయితీ జనసేన ఇంచార్జ్ పవన్ సిద్ధార్థ్ తెలిపారు. వాహన చోదకులు అందరు మీరు చేసే ఈ మంచి పని చాలా అభినందనీయం తెలియజేసారు.

సంబంధిత పోస్ట్