మేడపర్తిలో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం

69చూసినవారు
మేడపర్తిలో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం
అనంతగిరి : పెద్దబిడ్డ పంచాయతీ మేడపర్తి గ్రామంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి అప్పలస్వామి ఆధ్వర్యంలో సచివాలయం వైద్య, సిబ్బంది సంయుక్తంగా కలిసి"స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటి, గ్రామ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పైన అవగాహన కల్పించి, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యమని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్