కుక్కల దాడి లో రెండు దూడలు బలి

1882చూసినవారు
కుక్కల దాడి లో రెండు దూడలు బలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధి ఆండ్రావార గ్రామంలో సోమవారం కుక్కల దాడిలో రెండు దూడలు బలి కాగా రెండు ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. దింతో రైతులు ఆందోళనకు గురి అయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్