కాలినడకన కలకత్తాకు జనసేన అభిమాని

62చూసినవారు
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో గెలిస్తే విజయవాడ నుంచి కలకత్తా వరకు కాలినడకన వచ్చి తను కాళీమాత ఆలయంలో మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. గత తొమ్మిది రోజుల క్రితం విజయవాడలో ప్రయాణం మొదలుపెట్టి ఆదివారం ఆనందపురం మండలం గంభీరం దాటుతున్న విజయవాడ వాస్తవ్యుడు దుర్గా మల్లేశ్వరరావు తన నాయకుడు గెలవడం వలన ఈ ప్రయాణం చేస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్