విశాఖ: హాకీ క్రీడాకారిణుల ఎంపిక‌

74చూసినవారు
విశాఖ: హాకీ క్రీడాకారిణుల ఎంపిక‌
విశాఖ ఆంధ్రాయూనివర్శిటి మహిళల హాకీ ఇంటర్ యూనివర్శిటి లో పాల్గొనేందుకు క్రీడాకారిణిల ఎంపిక జరిగింది. ఈసందర్భంగా ఏయూ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ఆచార్య టి. షారోన్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని గురువారం ఎంపిక పోటీలు ప్రారంభించారు. వ్యాయామ విద్యా విభాగం డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్, హెడ్ ఆచార్య ఎ. పల్లవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్