చోడవరం: అన్నపూర్ణ దేవి అవతారంలో దుర్గా దేవి

73చూసినవారు
చోడవరం: అన్నపూర్ణ దేవి అవతారంలో దుర్గా దేవి
చోడవరం మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ఆవరణలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రుల్లో మూడో రోజు శ్రీ కనక దుర్గా దేవి అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం వేకువజాము నుండి అమ్మవారికి శ్రీ సూక్త విధానంలో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు సహస్ర నిమ్మకాయలు, కూరగాయలతో పూజలు అనంతరం అన్నపూర్ణ హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పి. శివ కుమార్ శర్మ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్