బుచ్చయ్యపేట: నాటు సారాకు సిద్ధం చేసిన 400 లీటర్ల పులుపు ధ్వంసం

62చూసినవారు
బుచ్చయ్యపేట: నాటు సారాకు సిద్ధం చేసిన 400 లీటర్ల పులుపు ధ్వంసం
చోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల బుచ్చయ్య పేట మండలం గొర్లిపాలెం శివారులో సరుగుడు తోటలో నాటు సారా తయారీకి రెండు డ్రమ్ములతో సిద్ధం చేసిన 400 లీటర్ల బెల్లం పులుపును శనివారం ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ ఏ కె. వి పాపు నాయుడు శనివారం సాయంత్రం తెలిపారు. అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్సై శేఖర బాబు హెడ్ కానిస్టేబుల్స్ ఎమ్ అప్పారావు, డి గానేశ్వరరావు, ఆర్ రాంబాబు దాడులు నిర్వహించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్