చోడవరం: ఘనంగా లక్ష్మి గణపతి హోమం

56చూసినవారు
చోడవరంలో గల స్వయంభూ శ్రీ విగ్నేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక శుద్ధ చవితి (నాగుల చవితి) సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన సామూహిక శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి బృందం ఈ హోమాన్ని నిర్వహించారు. అంతకముందు స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేపట్టారు. హోమం అనంతరం అన్న ప్రసాదo అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్