చోడవరం.. మెగాజాబ్ మేళాకి విశేష స్పందన

54చూసినవారు
చోడవరం.. మెగాజాబ్ మేళాకి విశేష స్పందన
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ ఎస్ ఎస్ డి సి, కళాశాలలోని స్కిల్ హబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది. మొత్తం 125 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో సుమారు 50 మంది తొలి రోజు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఇది రెండవ జాబ్ మేళా అన్నారు

సంబంధిత పోస్ట్