ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కెయస్ యన్ యస్ రాజు ఆధ్వర్యంలో చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి వేలమంది కూటమి పార్టీ కార్యకర్తలు అభిమానులు బుధవారం విశాఖ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గాంధీ గ్రామం పంచాయతీ నుండి బస్సు యాత్రను మాజీ ఎంపి పి. గూనురు పెదబాబు ప్రారంభించారు.