చోడవరం: "స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని మాటివ్వండి"

85చూసినవారు
చోడవరం: "స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని మాటివ్వండి"
ఈ నెల 8న విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ చేయనని స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. మంగళవారం చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీచోడవరం మండల నాయకులు ఎస్వీ నాయుడు మాట్లాడుతూ మోడీ ఈనెల 8న విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్