చోడవరం: లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ వారు

79చూసినవారు
చోడవరం: లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ వారు
చోడవరం పాత బస్టాండ్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలులో భాగంగా నాలుగో రోజు ఆదివారం అమ్మవారి శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి శాహస్ర గాజుల పూజ, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి హోమం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ హోమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్