చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామంలో పలుచోట్ల కాలువలను శుభ్రం చేయడం జరిగింది. అలాగే అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసి బ్లీచింగ్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, సర్పంచ్ మొల్లి ఈశ్వరరావు, ఎంపీటీసీ మురిగితి రమణ, ఆశాకార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.