అంగన్వాడి కేంద్రంలో శనివారం పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ ఆరంభ దశ కార్యక్రమం ప్రారంభమైంది. బడికి వెళ్లే పిల్లలుకి అలవాటు చేయడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రారంభించారు. దానిలో భాగంగా చోడవరం మండలం దామునాపల్లి గ్రామంలోపిల్లలు కూడా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త ఆర్ కామరాజు ఆధ్వర్యంలో తల్లుల కమిటీ బాలింతలు, గర్భిణి స్త్రీలు చిన్నపిల్లలు పాల్గొన్నారు.