చోడవరంలో ఎన్టీఆర్ వైద్య సేవలో సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ ఆడారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటివరకు రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవలో అత్యధికమైన అరుదైన సేవలు మన హాస్పిటల్ లో జరుగుతుందన్నారు. అదేవిధంగా వైద్య సేవలులో భాగంగా పెద గోవాడ గ్రామానికి చెందిన నాగమణి కడుపులో ఆమెకు 6 కేజీల అరుదైన కొవ్వు కాయలు ఆపరేషన్ చేసి సోమవారం తీశామన్నారు.