చోడవరం నియోజవర్గంలో శనివారం జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మ్రొగించింది. ఇంచుమించుగా అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కైవాసం చేస్తున్నారు. దానిలో భాగంగా చోడవరం మండలంలో మొత్తం 21 స్థానాలకుఎన్నికలు జరగాల్సి ఉండగా లక్కవరం మినహా మిగతా అన్నిచోట్ల ఎన్నికలు జరగగా వాటన్నింటిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా వారందరినీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు సత్కరించారు